వెలగపూడి : శాసనసభ సమావేశాలకు వెళ్లేముందు నందమూరి తారకరామారావు విగ్రహానికి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు కింజరాపు
అచ్చెన్నాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారితో పాటు వివిధ
నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ముఖ్య నేతలు
పాల్గొన్నారు.