నరసన్నపేట : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 21న జన్మదినం సందర్భంగా
నేటి నుంచి మూడు రోజులు పాటు జిల్లాలో జరగనున్న వేడుకలను నరసన్నపేట
ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, ప్రత్యేక భోజనం అందజేయడం ద్వారా
ప్రారంభించిన మాజీ డిప్యూటీ సీఎం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం
జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్. ఆసుపత్రిలో దాదాపు 45 నిమిషాల పాటు
అన్ని వార్డులకు స్వయంగా వెళ్లి రోగులను వారి బంధువులను పరామర్శించి
ముఖ్యమంత్రికి ఆశీస్సులు, దీవెనలు అందించాలని, జగనన్న ప్రభుత్వానికి మరోసారి
అండగా నిలవాలని కోరిన కృష్ణదాస్. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సహాయం, మందుల
లభ్యత గురించి ఒక వైద్యునిగా రోగులను అడిగి తెలుసుకున్న యువ నాయకులు, పోలాకి
జడ్పిటిసి డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి
మురళీధర్, జడ్పిటిసి ప్రతినిధి చింతు రామారావు, పార్టీ ముఖ్య నాయకులు సురంగి
నరసింహారావు, ముద్దాడ బైరాగి నాయుడు, సాసుపల్లి కృష్ణమూర్తి, రాజాపు అప్పన్న,
సదాశివుని కృష్ణ, జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.