రాజమహేంద్రవరం : స్త్రీలు తమ అవసరాల కోసం షాపింగ్ కోసం అనేక షోరూంలు
తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని ఒకేచోట లభించే విధంగా ఏర్పాటు చేసిన ‘నారీ
ఎక్స్పో’ను రాష్ట్ర హోం మంత్రి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి
వనిత ప్రారంభించారు. శనివారం రాజమహేంద్రవరంలో స్థానిక ఆనంద్ రీజెన్సీ లో ఎంపీ
మార్గాని భరత్ రామ్, రుడా చైర్మన్ షర్మిలారెడ్డి లతో కలిసి హోంమంత్రి ఈ
కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ కేక్ కట్ చేసి ఈవెంట్ ను ప్రారంభించారు.
అనంతరం వివిధ స్టాల్స్ ను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ భారతదేశం నాని మూలాల నుండి
పంజాబ్, హర్యానా, రాజస్థాన్, కశ్మీరీ, కోల్కతా, ముంబై తదితర ప్రాంతాల
వాళ్ళు బట్టలు నగలు గృహోపకరణాలు కిచెన్ వేర్ వంటి అన్ని రకాల వస్తువులు ఒకే
చోట ఉండేలా ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. యువ నారీమణులు స్త్రీ శక్తి
యుక్తులుగా, మంచి వ్యాపారవేత్తలుగా ఎదగడానికి తమ ప్రభుత్వ ప్రోత్సాహం ఎప్పుడూ
ఉంటుందని హోం మంత్రి హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరానికి, రాష్ట్రానికి వేరు
తీసుకొచ్చేలా నారీ ఎక్స్పో ను నిర్వహిస్తున్న నిర్వాహకులు సౌమ్య, కీర్తన, మహతి
లను హోంమంత్రి అభినందించారు.