“స్పై’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా చక్కని స్పందన వస్తోంది. నా కెరీర్లోనే
అత్యధిక మొదటి రోజు వసూళ్లు వచ్చాయి. సినిమాను అంతగా ఆదరించిన ప్రేక్షకులకు
శిరసు వంచి నమస్కరిస్తున్నాను’ అన్నారు నిఖిల్ సిద్ధార్థ్. గ్యారీ బీ హెచ్
దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన చిత్రమిది. హైదరాబాద్ లో జరిగిన సక్సెస్
మీట్ లో నిఖిల్ మాట్లాడుతూ శ్రీ వరణ్ నేపధ్య సంగీతం బావుందని వీళ్లకులు
చెబుతున్నారు. వినోదం, హాస్యం, దేశభక్తి అన్నీ ఉన్నాయి. అందుకే ‘స్పై’ను
కుటుంబంతో ఆనందిస్తున్నారు’ అని చెప్పారు. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కడం
చాలా ఆనందంగా ఉంది అని గ్యారీ తెలిపారు. తెలుగులో చేసిన మొదటి చిత్రమే ఇంత
పెద్ద విజయాన్ని అందుకొన్నందుకు ఆనందంగా ఉందని ఐశ్వర్య మీనన్ చెప్పారు.