‘భీమ్లా నాయక్’, సార్, ‘బింబిసార’, ‘విరూపాక్ష’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని
అలరించిన సంయుక్త మీనన్ ఆచితూచి అడుగులేస్తుంది. ఈసారి ఈ భామ నిఖిల్ సరసన
నటించేందుకు సిద్ధమవుతోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వలో నిఖిల్ కథానాయకుడి
స్వయంభూ’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ
సినిమాని భువన్ శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఇందులో నిఖిల్ కి జోడీగా సంయుక్త
మేనన్ ను ఎంపిక చేసినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన
మరిన్ని వివరాలుత్వరలోనే వెల్లడించనున్నారు. ‘విరూపాక్ష తర్వాత సంయుక్త
నటిస్తున్న చిత్రమిదే.