గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి నిద్రవేళకు కొన్ని
గంటల ముందు గర్భిణీలు తమ ఇళ్లలోని లైట్లను ఆపివేయాలని లేదా డిమ్ చేయాలని
శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. కాంతి కిరణాల ద్వారా సమస్యలు తలెత్తుతుంటే ,
అలంటి లైట్లలో కంప్యూటర్ మానిటర్ , స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ల నుండి వచ్చేవి
కూడా ఉన్నాయని పరిశోధనలో తేలింది. నార్త్‌వెస్టర్న్ మెడిసిన్,
నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. మహిళలు నిద్రకు ముందు
మూడు గంటలలో ఇలా లైట్ కు ఎక్స్ పోజ్ అవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని
తేలింది.వారు పగటిపూట లేదా నిద్రలో వారి కాంతి కి ఎక్స్ పోజ్ అయినా ఫరవాలేదు గానీ.,
రాత్రి వేళ మాత్రం లైట్లు ఆపేయాలి. ఈ అధ్యయనంలో తేలిందేమిటంటే నిద్రవేళకు
ముందుగా కాంతి బహిర్గతం కావడం వల్ల గర్భధారణ మధుమేహం అనేది ఏర్పడి ప్రమాద
కారకంగా ఉంటుందని సూచిస్తుందని నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్
ప్రొఫెసర్ మింజీ కిమ్ చెప్పారు. అలాగే పెద్దలకు కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందని
అంటున్నారు. నిద్రవేళకు ముందు రాత్రి వేళ ఎక్కువ కాంతికి గురికావడం పెద్దలలో
బలహీనమైన గ్లూకోజ్ నియంత్రణతో ముడిపడి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి.
నిద్రకు ముందు ప్రకాశవంతమైన కాంతిని బహిర్గతం చేసేలా లైట్లు వేయడం సరికాదు.
అలాగే టీవీలు, కంప్యూటర్లు మరియు స్మార్ట్ఫోన్ల వంటి పరికరాల నుండి కూడా
ప్రకాశవంతమైన కాంతి రావచ్చు. ఏది ఏమయినప్పటికీ, గర్భధారణ సమయంలో సాయంత్రం వేళ
కాంతిని బహిర్గతం చేయడం వల్ల గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం ఉందట. ఇది తల్లి
మరియు సంతానం ఇద్దరికీ ముఖ్యమైన ఆరోగ్య చిక్కులతో కూడిన సాధారణ గర్భధారణ
సమస్యగా మారుతుందట.