వెంకటగిరి…. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి 22 వార్డులో మృతి చెందిన వైసీపీ నాయకుడు పారిశ్రామికవేత్త వల్లభనేని ప్రసాద్ ఆకస్మిక మృతి చెందారు విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఆయన ఇంటికి వెళ్లి పూలమాలవేసి నివాళులర్పించారు 22 వార్డులో ఒక మంచి నాయకున్ని కోల్పోయామని ఇలాంటి సంఘటన చాలా బాధాకరమని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈయనతోపాటు వైసిపి సీనియర్ నాయకులు లక్కం నేను కోటేశ్వరరావు, పులికొల్లు రాజేశ్వరరావు ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు