వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
జనసేన ఉమ్మడి పార్టీల సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వెంకటగిరిలో శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద విజయ రథానికి పూజలు నిర్వహించి
పుర పట్టణ విధులలో బైక్ ర్యాలీ నిర్వహించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయ సమర శంఖారావం వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో జనసేన పార్టీ విజయ రథం పర్యటిస్తుంది మనకి నలుమూలల నుంచి అన్ని మండలాల నుంచి జన సైనికులు జనసేన నాయకులు జనసేన మద్దతుదారులు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం నందు పూజ నిర్వహించారు అనంతరం పాత బస్టాండ్ మీదగా బైక్ ర్యాలీ అదేవిధంగా జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ తెలిసే విధంగా జనసేన వెంకటగిరి నియోజకవర్గంలో బలంగా ఉంది వెంకటగిరి నియోజకవర్గంలో జనసేన బలంగా ఉందిని ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే 2014లో జనసేన పార్టీ ఆవిర్భవించినప్పుడు వెంకటగిరి నియోజకవర్గం నుంచి పదిహేడు వేల సభ్యత్వాలు ఆన్లైన్లో చేసుకున్నారు కాబట్టి కాబట్టి ఈరోజు పదిహేడు వేల సభ్యత్వాలు ఆన్లైన్లో ఉన్నటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ అనిచెప్పి జనసేన పార్టీ తెలియచేస్తుంది ఈరోజు మనం చూస్తున్నాం ఈ గవర్నమెంట్ ని దించేదానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడిని దించేదానికి జనసేన టిడిపి పవన్ కళ్యాణ్ ఆశ తో రాలేదు పవన్ కళ్యాణ్ ఆశయంతో వచ్చినారు పవన్ కళ్యాణ్ ఒకటే చెబుతున్నారు నా ప్రత్యేక లక్ష్యం నా లక్ష్యం ఒక్కటే జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే నా లక్ష్యం ఇంకోటి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క జన సైనికుడు కోరుకునేది పవర్ షేరింగ్ ఉండాలని జన సైనికులు కోరుకుంటున్నారు అది కచ్చితంగా జరుగుతుందని చెప్పి జనసేన పార్టీ తరఫున వెంకటగిరి నుంచి తెలియజజనసేన పార్టీ తెలుగుదేశం పార్టీమీద ఎన్నో అరాచకాలు కుట్రలు కుతంత్రాలు నిన్నటికి నిన్నటికి మాజీ మంత్రి నారాయణ గారిమిద ప్రత్యేకమైన దాడులు చేపిచ్చి ఎలక్షన్ మూమెంట్లో గందరగోళం సృష్టిస్తున్నారు ఒకటే చెప్తున్నా వైసీపీ పేటీఎం బ్యాచ్ కి ఇదే లాస్ట్ ఎలక్షన్ అని రాబోయే 2024 ఈఎలక్షన్ తర్వాత మీ పార్టీ కనుమరుగైపోతుంది అని చెప్పి దాడులు దందాలు భూ కబ్జాలు ఇట్లు మీదే వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ ఐదేళ్లు ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి మనందరం టిడిపి జనసేన శ్రేణులంతా ఐక్యమై ఎలక్షన్లో బుద్ధి చెప్పాలని అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ రథం విజయ రథం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా పవన్ కళ్యాణ్ ఎవరిని ఆశీర్వదించిన చంద్రబాబు నాయుడు ఏవ్వరి కి సీట్ ఇచ్చిన మా సాయి శక్తుల జనసేన పార్టీ కృషి చేస్తుందని చెప్పి జనసేన పార్టీ తెలియచేస్తుందనిచెప్పి ఈఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వాన్ని సిద్ధం అని చెబుతుంది మేము సంసిద్ధం నువ్వెక్కడైనా సరే దెబ్బకు దెబ్బ కాస్కోకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ప్రెస్మీట్ద్వారాతెలియజేస్తున్నాంఅనితెలియజేశారు
విజయ రథం వారాహి పూజా కార్యక్రమంలోజనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి, జనసేన సీనియర్ నాయకులు పూసల లక్ష్మీ మల్లేశ్వరరావు, రాపూరు, పొట్టేళ్ల పెంచిన స్వామి వెంకటగిరి మండల అధ్యక్షుడు గుగ్గిళ్ళ నాగరాజు, ఆలయపల్లి మండల అధ్యక్షులు పగడాల వెంకటరమణ, డక్కిలి మండల కన్వీనర్ నల్ల బోలు సాయి, కలువాయి మండల కన్వీనర్ శ్రీరామ వెంకటపతి, సైదాపురం కన్వీనర్ చింతపట్ల రవీంద్రనాథ్, వెంకటగిరి జనసేన పార్టీ పట్టణ కమిటీ సభ్యులు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొని విజయవంతం చేశారు.