వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా ఎస్వీ సీసీ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం
‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. బి.వి.ఎస్.
ఎన్. ప్రసాద్, బాపినీడు నిర్మాతలు. ఆగస్ట్ 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు
రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘నీ జతై సాగింది పాదమే…ఆపినా ఆగునా లోలోన
వేగమే’ అనే పాటని సోమవారం విడుదల చేశారు. రెహమాన్ రచించిన ఈ పాటని మిక్కీ జె.
మేయర్ స్వరపరచగా, ఎల్వియా, నకుల్ అభయంకర్ ఆలపించారు. “వరుణ్ తేజ్-సాక్షి
వైద్యలపై తెరకెక్కించిన రొమాంటిక్ గీతమిది. ఇద్దరూ ఈ l
పాటతో తెరపై సందడి చేయబోతున్నారు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో, వరుణ్
లుక్ కొత్తగా ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:
ముఖేష్.