వెంకటగిరి…. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్…. వెంకటగిరి నూతన ఎంపీడీవో గా నీలకంటేశ్వర రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు చిత్తూరు జిల్లా పెనుమూరు నుంచి వెంకటగిరి కి ఎంపీడీవో గా బదిలీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులను సమన్వయం చేసి విధులు నిర్వహింపజేస్తూ మండల అభివృద్ధికి తోడ్పాటు నందిస్తానని తెలిపారు