అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యే జి. శ్రీనివాస్
నాయుడు కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా బుధవారం
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పర్యటనకు బయల్దేరివెళ్లిన సీఎం జగన్ మోహన్
రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో తాడేపల్లి
నుంచి నిడదవోలుకు బయల్దేరి వెళ్లిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి సుబ్బరాజుపేట
హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు, జిల్లా కలెక్టర్ మాధవీలత,
ఎస్పీ సుదీర్ కుమార్‌లు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు వివాహ రిసెప్షన్
వేదికకు చేరుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించారు. హోం
మంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వేణుగోపాల కృష్ణ, జిల్లా
అధ్యక్షుడు జక్కం పూడి రాజా, ఎంపీ మార్గాని భరత్, పలువురు ప్రజా ప్రతినిధులు
వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
: ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) వై. మధుసుధన
రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను సీఎం వైఎస్ జగన్
మోహన్ రెడ్డి ఆశీర్వదించారు. విజయవాడ ఏ కన్వెన్షన్‌లో జరిగిన వివాహ రిసెప్షన్
వేడుకలో నూతన వధూవరులు తేజశ్రీ, అర్జున్‌లను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆశీర్వదించారు.