గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం గుంటూరు జిల్లాలో
పర్యటించారు. ఈ సందర్భంగా మంగళగిరిలో పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు
కౌశిక్ వివాహ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. మండపంలో నూతన దంపతులను
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వదించారు.