కోనసీమ జిల్లా : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబేద్కర్ కోనసీమ
జిల్లాలో బుధవారం పర్యటించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి
వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్తిమండ గ్రామంలోని
ఎమ్మెల్యే నివాసంలో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు శ్రీతన్మయి,
వెంకట్రామ్లను ఆశీర్వదించిన సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు.