ఫిఫా ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్-ఈక్వెడార్ జట్ల మధ్య జరిగిన గ్రూప్ ఎ
మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఆరో నిమిషంలోనే కోడీ గాక్పో సూపర్ గోల్‌తో
డచ్ జట్టు ఖాతా తెరిచింది. అయితే ద్వితీయార్ధంలో పుంజుకున్న ఈక్వెడార్ 59వ
నిమిషంలో కెప్టెన్ వాలెన్సియా చేసిన గోల్‌తో స్కోరును సమం చేసింది.