ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ బీసీలను నమ్మించి మోసగించాడు
ప్రశ్నిస్తే, దాడులు, కేసులు పెట్టి బీసీల గొంతు నొక్కెస్తారా
బీసీలను అమాయకులను చేసి మోసగించిన దుర్మార్గుడు జగన్
బీసీలకు జగన్ ఏం చేసాడో చెప్పాలి
ప్రతి గ్రామంలో జగన్ దుర్మార్గపు పాలనపై చర్చ జరగాలి
*వెంకటగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు & ఇంఛార్జీవర్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ
*రాపూరు మండల కేంద్రం నందు తెలుగుదేశం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరావు , జిల్లా బిసి సెల్ అధ్యక్షులు రుద్రకోటి సదాశివం గారు, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్లు గ ముఖ్య అధితులుగా జయహో బీసీ
*ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి, తిరుపతి పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షులు కొండ్లపూడి రాఘవ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి నువ్వుల శివరామకృష్ణ, మండల బిసి సెల్ అధ్యక్షులు కండే రమణయ్య, రాష్ట్ర SC సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పచ్చిగర్ల రత్నం,రాపూరు పట్టణ అధ్యక్షులు ఏదోటి కోటేశ్వరరావు,మండల ఉపాధ్యక్షులు ఖాజామొహిద్దీన్, బొమ్మిరెడ్డి రవీందర్ రెడ్డి ఈగ సాంబశివారెడ్డి