న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ
పర్యటనలో ఉన్నారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం
జగన్ పాల్గొన్నారు. కాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్
షాతో సీఎం జగన్ ఆదివారం రాత్రి 9 గంటలకు భేటీ కానున్నారు.