కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 89 వ జయంతి వేడుకలు ఈనెల 20 వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు నెల్లూరు నగరం లోని ఇందిరా భవన్ నందు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతాయని సీనియర్ నాయకులు ,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పిసిసి సభ్యులు, తలారి బాల సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరుగుతుందని అన్నారు. అనంతరం ఆయన ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు, సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.జిల్లాకాపు.బలిజ(ఉద్యోగస్తులసమన్వయసమావేశ0…. వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
.. సౌత్ ఇండియా కాపు సింహం శ్రీ దాసరి.రాము అధ్యక్షతనజిల్లా సమన్వయ సమావేశం జరిగినది నాకురాష్ట్రస్థాయి.జేఏసీ. కమిటీలో మరియు నెల్లూరు జిల్లాకమిటీలో చోటు ఇవ్వడం చాలా ఆనందదాయకం శ్రీ దాసరి. రాము మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు రామకృష్ణజిల్లా నాయకులైన సుబ్బారావు మల్లి సాయిరాం మొదలగు వారు అందరూ హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు మనసారా వారికి అభినందనలు తెలియజేస్తున్నా