వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు కీర్తిశేషులు డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా వెంకటగిరి లోని నేదురుమల్లి నివాసంలో జనార్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన…తిరుపతి జిల్లా MP గురుమూర్తి, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి