వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు భారత్ చేరింది. శ్రీలంకపై తొలి
టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించడంతో ఉత్కంఠకు తెరతీసినట్టయ్యింది.
శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాంది. కివీస్ 2
వికెట్ల తేడాతో గెలుపొందడంతో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు
లైన్ క్లియర్ అయింది. చివరి రోజు 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్
బ్యాటర్లు విలియమ్సన్ సెంచరీ (121*)కి తోడు మిచెల్ 81రన్స్‌తో రాణించారు.
చివర్లో వన్డే తరహాలో ఆడిన కివీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఇప్పటికే
WTC ఫైనల్ చేరిన ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది.