రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
అధికారులను ఆదేశించారు. ఆయన సచివాలయం నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు,
పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ
సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 3,622 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ
పనులు జరుగుతున్నాయని, వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని తెలిపారు.
హరితహారంలో పంచాయతీరాజ్‌శాఖ ద్వారా 4.45 కోట్ల మొక్కలను నాటాలన్నారు. ఉపాధి
హామీ కింద 50 వేల ఎకరాల్లో పండ్లు, కూరగాయల తోటల పెంపకం చేపట్టామని, వెంటనే
లబ్ధిదారుల ఎంపిక చేయాలని సూచించారు. వ్యవసాయ భూముల్లో దశాబ్ది సంపద వనాలు
ఏర్పాటు చేయాలని మంత్రి పేర్కొన్నారు.పంచాయతీ భవన నిర్మాణాలు వేగవంతం చేయాలి :
మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
అధికారులను ఆదేశించారు. ఆయన సచివాలయం నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు,
పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ
సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 3,622 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ
పనులు జరుగుతున్నాయని, వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని తెలిపారు.
హరితహారంలో పంచాయతీరాజ్‌శాఖ ద్వారా 4.45 కోట్ల మొక్కలను నాటాలన్నారు. ఉపాధి
హామీ కింద 50 వేల ఎకరాల్లో పండ్లు, కూరగాయల తోటల పెంపకం చేపట్టామని, వెంటనే
లబ్ధిదారుల ఎంపిక చేయాలని సూచించారు. వ్యవసాయ భూముల్లో దశాబ్ది సంపద వనాలు
ఏర్పాటు చేయాలని మంత్రి పేర్కొన్నారు.