సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తాజాగా విడుదలైన తన సినిమా పఠాన్ సీక్వెల్
గురించి బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మాట్లాడారు. సోమవారం మీడియాతో
ఇంటరాక్షన్ సందర్భంగా, పఠాన్ 2 గురించి అడిగినప్పుడు సిద్ధార్థ్ కూడా
స్పందించారు. షారుఖ్‌తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ… సిద్ధార్థ్
షారుఖ్ కు దర్శకత్వం వహించడం మంచి అనుభూతి అన్నారు.
పఠాన్ విడుదలకు ముందు ఎదుర్కొన్న వివాదం చిత్ర బృందాన్ని ఎలా ప్రభావితం
చేసిందో కూడా సిద్ధార్థ్ చెప్పాడు. తమ ‘గత రెండు నెలలు కాస్త ఒత్తిడితో
కూడుకున్నాయని, నిజాయతీగా చెప్పాలంటే, మొత్తం వాతావరణం కారణంగా’ అని ఆయన
అన్నారు. ప్రతి ఒక్కరూ తమకు మద్దతుగా నిలిచారని, విడుదలైన మొదటి రోజే భారీ
సంఖ్యలో ప్రజలు సినిమా చూసేందుకు తరలి వచ్చారని చిత్ర తెలిపారు. ఇంకా
సిద్ధార్థ్ మాట్లాడుతూ…. “ప్రతి చిత్రనిర్మాత లాగా నేను కూడా ఒకసారి షారుఖ్
ఖాన్‌తో కలిసి పని చేయాలనే కోరిక ఉండేది. అలాంటిది షారుఖ్ ఖాన్‌కి దర్శకత్వం
వహించడం ఓ వరం.” అన్నారు.