మొన్నటి వరకు దక్షిణాది చిత్రాలు తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉండగా, ఇప్పుడు
కొన్ని సంవత్సరాల తరువాత షారుఖ్ ఖాన్ తన ‘పఠాన్’ తో మొత్తం సినిమా చరిత్రనే
మార్చేశాడు. ఇదివరకెన్నడూ లేనంత విధంగా ‘పఠాన్’ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల
వర్షం కురిపిస్తోంది. రికార్డ్స్ అన్నీ గల్లంతు అవుతున్నాయి. ఇదిలా ఉంటే,
‘పఠాన్’ దెబ్బకు షెహజాదా సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. ఇందుకు పఠాన్
సినిమానే కారణం అని తెలుస్తోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ లీడ్
పెయిర్ గా చేస్తున్నారు. ఇది అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురం’లో’
సినిమాకి రీమేక్. తాజాగా షెహజాదా విడుదల ఒక వారం పాటు వాయిదా పడింది. మేకర్స్
ఒక ప్రకటన విడుదల చేశారు, “షెహజాదా కొత్త విడుదల తేదీని పొందుతుంది! పఠాన్‌పై
గౌరవంతో, రోహిత్ ధావన్ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ కృతి సనన్ నటించిన ఈ
చిత్రం… ఇప్పుడు 17 ఫిబ్రవరి 2023న విడుదల కానుంది! అని అందులో పేర్కొన్నారు.