న్యూఢిల్లీ : ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్లో బుధవారం పద్మ అవార్డుల
ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ ఏడాది పద్మ పురస్కార గ్రహీతలు రాష్ట్రపతి
ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. ఈ పురస్కారాల
ప్రదానోత్సవానికి ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ,
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ
అధ్యక్షుడు జేపీ నడ్డా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఢిల్లీ లోని
రాష్ట్రపతి భవన్లో బుధవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ
ఏడాది పద్మ పురస్కార గ్రహీతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా
అవార్డులను అందుకున్నారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవానికి.. ఉప రాష్ట్రపతి
జగ్దీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర
హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలువురు కేంద్ర
మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్లో బుధవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం
అట్టహాసంగా జరిగింది. ఈ ఏడాది పద్మ పురస్కార గ్రహీతలు రాష్ట్రపతి ద్రౌపది
ముర్ము చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. ఈ పురస్కారాల
ప్రదానోత్సవానికి.. ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ, లోక్సభ
స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ
నడ్డా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
దివంగత ములాయం సింగ్ యాదవ్కు పద్మ విభూషణ్ ప్రదానం చేయగా ఆయన కుమారుడు
అఖిలేశ్ యాదవ్ రాష్ట్రపతి నుంచి పురస్కారం స్వీకరించారు. ఉత్తరప్రదేశ్ మాజీ
ముఖ్యమంత్రి దివంగత ములాయం సింగ్ యాదవ్కు పద్మ విభూషణ్ ప్రదానం చేయగా ఆయన
కుమారుడు అఖిలేశ్ యాదవ్ రాష్ట్రపతి నుంచి పురస్కారం స్వీకరించారు. వైద్య
నిపుణుడు దిలీప్ మహలనాబిస్కు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించగా.. ఆయన
మేనల్లుడు ఈ అవార్డును అందుకున్నారు. వైద్య నిపుణుడు దిలీప్ మహలనాబిస్కు
మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించగా.. ఆయన మేనల్లుడు ఈ అవార్డును అందుకున్నారు.