బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
బాలాయపల్లి సహకారం సంఘం అధ్యక్షుడు
పల్లంటి రాంబాబు నాయుడు అత్త తాళ్ళూరు. సుబ్బమ్మ సోమవారం మృతి చెందగా మంగ ళవారం తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,వెంకటగిరి నియోజకవర్గ సమన్వ యకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పరమ ర్శించారు.ఆధైర్యపడ వద్దని దైర్యం చెప్పారు.నాన తో, అమ్మతో ఆమే ఉన్న సత్సందా సంబంధాలు గుర్తు చేశారు,ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ రాంబాబు కుటుంబం పార్టీ కోసం వేల లేని సేవలందిచారని తెలిపారు.ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు వెందోటి. కార్తీక్ రెడ్డి,రాష్ట్ర అధికార పార్టీ అధ్యక్షురాలు రాయి. దేవి చౌదరి,బాలాయపల్లి మండల ప్రజా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు రాయి. రమేష్ నాయుడు, వెంగ మాంబపూరం గ్రామ సర్పంచ్ బాపనపల్లి. వెంకట సుబ్బయ్య,నడింపల్లి.భాస్కర్ నాయుడు,నాయ కులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పెద్దయ్యాన గుర్తుకు వస్తున్నాయి :-
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి ని గుర్తు చేస్తున్నా అయ్య అంటు ఆప్రయ్యంగా తాళ్ళూరు వెంకటయ్య నాయుడు రామ్ కుమార్ రెడ్డిని పలకరించాడు.నాయనతో ఉన్నావాడిని,అమ్మ దూరమౌడంతో మమ్మల్ని పలకరించే వాళ్ళు లేకుండా ఫోయారని కరచాలనం కలి ఆరోజుల్లో కాంగ్రేస్ పార్టీ కి చేసిన సేవలు గుర్తు చేశారు.
నేను ఉండా…మీ కోసమే వచ్చా :-
నాన, అమ్మ తో ఎలా ఉన్నారో అలాగే నాతో మీరు ఉండ వచ్చు..మీ కోసమే నేను వచ్చా.మీరు ఎవరు ఆదైర్య పడవద్దం.ఏసమస్య వచ్చిన నాకు చెప్పండి.నేను మీకు అందు బాటలోఉంటా. వెంటనే పరిష్కారం చేపడతామని చెప్పారు.
పోటో:-రాంబాబు ని పరామర్శిస్తున్న నేదురుమల్లి మల్లి
పోటో:-పెద్దయానతో కరీం కలుపుతున్న నేదురుమల్లి