అమరావతి : పవన్ కల్యాణ్ స్క్రిప్ట్ అంతా చంద్రబాబుదేనని మంత్రి పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలోచన, అవగాహన
లేకుండా పవన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబును సీఎం చేయాలని
పవన్ ప్రయత్నం చేస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు సభలో జనాలే లేరు. నేర చరిత్ర
చంద్రబాబుకే ఉంది. టీడీపీలో గూండాలు ఉన్నారు. పంచభూతాల సాక్షిగా అవినీతి
లేకుండా పాలన సాగిస్తున్నాం’’ అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.