అమరావతి : పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖలపై క్యాంపు
కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ
సమావేశానికి పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్
సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి,
వ్యవసాయ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ (ఎఫ్ఏసీ) వై
మధుసూధన్‌రెడ్డి, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్
కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీ బాబు ఎ, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ ఆర్ అమరేంద్ర
కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.