విజయవాడ : 2020 సంవత్సరానికి సంబంధించి వార్తా రచనలో పొట్టి శ్రీరాములు తెలుగు
యూనివర్సిటీ కీర్తి పురస్కారం లభించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయ ఉపకులపతి
ఆచార్య తంగెడ కిషన్ రావు గారు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
పురస్కారాన్ని మార్చి 29వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ తెలుగు
యూనివర్సిటీ ఆవరణలోని ఆడిటోరియంలో అందజేస్తారని రిజిస్టార్ ఆచార్య బట్టు రమేష్
తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నకు చెందిన అన్నవరపు బ్రహ్మయ్య 1981లో
జర్నలిజంలో ప్రవేశించారు. ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రజాశక్తి పత్రికలలో వివిధ
హోదాలలో పనిచేయటమే కాకుండా ప్రస్తుతం తెలుగు తోరణం పత్రికకు వ్యవస్థాపక
సంపాదకుడిగా ఉన్నారు. వీరు జీవన వికాసం తొలి వైద్యులు, కలైంజర్ కరుణానిధి ,
సమర్థ నేత, సర్దార్ సంజన్న ఒంటి పలు గ్రంథాలను రచించారు. తెలంగాణ రాష్ట్ర చీఫ్
సెక్రటరీ జోషి రచించిన “ఎకో టి కాలింగ్ ” అన్నయ్య గ్రంధాన్ని సుపరిపాలన పేరుతో
తెలుగులోకి అనువాదం చేశారు.