గుంటూరు : వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ
వేడుకల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ స్థాపించి నేటికి 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏట
అడుగుపెడుతున్న శుభ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఆవిర్భావ
వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి జోగి రమేష్ పాల్గొని తొలుత
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా
నివాళులర్పించి అనంతరం పార్టీ రంగులతో కూడిన బెలూన్లు గాల్లోకి ఎగరవేశారు.
రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు అభిమానులు కోలాహలం
మధ్య ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను మంత్రి జోగి రమేష్ కట్ చేసి విచ్చేసిన
ఆహుతులైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కి తినిపించే శుభాభినందనలు
తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సేవా కార్యక్రమాల్లో మంత్రి జోగి
రమేష్పా ల్గొని పేదలకు దుస్తులు పంపిణీ, పండ్లు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో
పలువురు మంత్రులు, ఎమ్మేల్యే లు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు నాయకులు,
కార్యకర్తలు పాల్గొన్నారు.