మయన్మార్ : మయన్మార్‌లోని నేపిడాలో పాలరాయితో తయారుచేసిన మరవిజయ గౌతమ
బుద్ధుడి విగ్రహమిది. 25 మీటర్ల ఎత్తు, 5,000 టన్నుల బరువు గల ఈ విగ్రహాన్ని
రూపొందించేందుకు 20,000 టన్నులకుపైగా పాలరాయిని వినియోగించారు. గంటకు 193
కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా, 8.8 తీవ్రతతో భూకంపం సంభవించినా
చెక్కుచెదరకుండా ఉండేలా దీనిని తీర్చిదిద్దారు. కూర్చున్న భంగిమలో ఉన్న
బుద్ధుడి విగ్రహాల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఇదే కావొచ్చునని
భావిస్తున్నారు.