హాలీవుడ్ ప్రఖ్యాత హాస్యనటుడు పీట్ డేవిడ్సన్, హాలీవుడ్ అందాల భామ ఎమిలీ
రతాజ్కోవ్సీకి తో కలిసి ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్
అవుతున్నాయి. పీట్ శనివారం రాత్రి న్యూయార్క్ నగరంలో తన 29వ పుట్టినరోజు
వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. ఈ పార్టీలో ఎమిలీ ప్రత్యేకంగా కనిపించింది.
వారిద్దరూ చేతులు పట్టుకుని, కౌగిలించుకుని ఉన్నఫోటోలు ఇటీవల ఇంటర్ నెట్ లో
హల్ చల్ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు
పుకార్లు షికార్లు చేశాయి. ఈ క్రమంలో వారి ఫోటోలు ఆ వదంతులను మరింత బలపరిచేలా
వున్నాయి.