ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలకు మంచి ఆదరణదక్కుతున్న
తరుణంలో బాలీవుడ్ అగ్రహీరోలు సైతం తెలుగు చిత్రాల్లో నటించాలని
ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్, సంజయత్ వంటి బాలీవుడ్ అగ్ర
కథానాయకులు తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మరో బాలీవుడ్ క్రేజీ హీరో
రణ్వీర్ సింగ్ తెలుగు చిత్రంలో నటింబోతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్
కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం’పుష్ప -2′. ఈ
చిత్రంలో రణ్వీర్ సింగ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. కీలకమైన
యాక్షన్ సీక్వెన్స్ రణ్వీర్ సింగ్ పోలీస్ పాత్రలో కనిపిస్తారని, ఆయన
సన్నివేశాలు సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. పుష్పరాజ్ పాత్రను
పరిచయం చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో రణ్వీర్ సింగ్ కనిపించబోతున్నట్లు సమాచారం.
అయితే ‘పుష్ప-2’లో రణ్వీర్ సింగ్ ఎంట్రీ గురించి చిత్రబృందం నుంచి అధికారిక
ప్రకటన రావాల్సిఉంది.