నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన క్షేత్రం నందు రథసప్తమి సందర్భంగా అభిషేకం ఆలయముల నందు ప్రత్యేక పుష్పాలంకరణ సూర్యప్రభ వాహన సేవ శేష వాహన సేవ సింహ వాహన సేవ బంగారు గరుడ సేవ చక్రస్నానం హనుమంత సేవ అశ్యవాహన చంద్రప్రభ వాహన సేవ ప్రధానార్చకులు వేదపండితుల మంత్రోచ్ఛరణలతో మంగళ వాయిద్య గిరిజనుల వాయిద్య నడుమ అత్యంత వైభవంగా నిర్వహించడమైనది భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా క్యూలైన్ల ఏర్పాట్లు మంచి నీరు సరఫరా అన్నదానం మొదలగు కార్యక్రమాలు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి విజయ్ సాగర్ బాబు ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించడం జరిగిది.