కలువాయి ఎక్స్ ప్రెస్ న్యూస్.
జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవస్థానం ఈఓ గా కేవీ సాగర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈయన శ్రీకాళహస్తి దేవస్థానం ఈఓ గా పని చేస్తూ పెంచలకోన దేవస్థానం ఈఓ గా బదిలీ పై నియమించారు.ఈ సందర్బంగా సాగర్ బాబు దేవాలయం అభివృద్ధి కి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్బంగా దేవస్థానం సిబ్బంది ఈ ఓ ను మర్యాద పూర్వకం గా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు.