సైదాపురం, వెంకటగిరి అసెంబ్లీ . ఎక్స్ ప్రెస్ 20: రానున్న ఎన్నికల్లో మా పద్దాయన నేదురుమల్లి జనార్థన్ రెడ్డు కుమారుడు రామ్ కుమార్ రెడ్డి ని అత్యధిక ఓట్ల మెజార్టీ తో గెలిపించి పెద్దాయన ఋణం తీర్చుకుంటామని మండల వైసిపి కన్వీనర్ మన్నారపు రవికుమార్ యాదవ్ అన్నారు. మంగళ వారం సోసైటీ కార్యాలయం లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 89వ జయంతి సందర్బంగా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ అయన మాట్లాడు తూ సైదాపురం మండలం కు పెద్దాయన చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమం లో సోసైటీ అధ్యక్షుడు శివకుమార్, కొండాపు మోహన్ రావు, తోట శంకర్ రెడ్డి, శేఖర్ నాయుడు,ఎంపిటిసి రమణ, మల్లవరపు పెంచలయ్య లు పాల్గొన్నారు.