‘ఫ్రీ’గా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్
కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కే-ఫోన్ (కేరళ ఫైబర్ ఆప్టిక్
నెట్వర్క్) ప్రాజెక్టును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టుతో పేదలకు ఉచితంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తామని ఆయన చెప్పారు.
ఇదే అసలైన ‘కేరళ స్టోరీ’ అని విజయన్ అన్నారు.