ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ
ఇది ఒక మంచి కార్యక్రమం, మీ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం వల్ల వారి ఆనందం
వారి కళ్ళలో కనిపిస్తుంది, మేం గడప గడపకు వెళ్ళినప్పుడు మేం పథకాల గురించి
చెబితే వారి సంతోషం మరిచిపోలేం, మీరు చెప్పిన జగనన్న సురక్ష గురించి టీవీలో
చూసిన వారు మేం గడప గడపకు వెళ్ళినప్పుడు మా జగనన్న, మా పెద్ద కొడుకు, మా మనవడు
ప్రారంభించబోతున్నారంటూ చెప్పడం చాలా ఆనందంగా ఉంది, మీరు సీఎంగా ప్రమాణం
చేసినప్పటి నుంచి పేదల కళ్ళలో ఆనందం కనిపిస్తుంది, మీ ప్రభుత్వంలో నేను
మంత్రిగా పనిచేయడం గర్వంగా ఫీలవుతున్నా, సురక్షా కార్యక్రమం వల్ల
లబ్ధిపొందుతున్న వారందరి తరపునా మీకు హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు.