విజయవాడ : పిఆర్ఎస్ఐ అమరావతి చాప్టర్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఆర్థిక
సహకారం అందజేశారు. మచిలీపట్నంలోని పాండురంగ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఈ
కార్యక్రమం జరిగింది. ప్రముఖ న్యాయవాది శ్రీ లంకిశెట్టి బాలాజీని ముఖ్య
అతిథిగా పాల్గొని చదువులో ఉత్కృష్టమైన మరియు ఆర్థికంగా వెనుకబడిన పేద
విద్యార్థులకు ఉదార సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం రిటైర్డ్
అడిల్ ఎస్పీడీ ఆఫ్ పోలీస్ సుశీల్ రావు సయన, పీఆర్ఎస్ఐ అమరావతి చాప్టర్ ఫౌండర్
చైర్మన్ వీఎస్సార్ నాయుడు, పీఆర్ఎస్ఐ అమరావతి చాప్టర్ ప్రస్తుత చైర్మన్ అనిత,
కోశాధికారి దుర్గాభవానీ తదితరులు పాల్గొన్నారు.