పొగాకు కంటే గంజాయితో ధూమపానం చేయడం ఊపిరితిత్తులు, వాయుమార్గాలకు మరింత
హానికరమని మంగళవారం ప్రచురితమైన ఒక చిన్న కెనడియన్ అధ్యయనం సూచిస్తోంది. 2005,
2020 మధ్య ఒట్టావా విశ్వవిద్యాలయం, ఒట్టావా హాస్పిటల్ పరిశోధకులు 56 మంది
గంజాయితో ధూమపానం చేసేవారు, 57 మంది ధూమపానం చేయనివారు, 33 మంది పొగాకుతో
ధూమపానం చేసేవారి ఛాతీ ఎక్స్-రేలను పరిశీలించారు. తరచుగా గంజాయితో ధూమపానం
చేసేవారిలో సాధారణ పొగాకుతో ధూమపానం చేసేవారు లేదా నాన్స్మోకర్ల కంటే
వాయుమార్గ వాపు, ఎంఫిసెమా (దీర్ఘకాలిక ఊపిరితిత్తుల అనారోగ్యం) ఎక్కువగా
ఉన్నట్టు నిర్ధారణ అయిందని ఆ అధ్యయనం పేర్కొంది.