గుంటూరు : అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భం గా గురువారం టీడీపీ
జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆయన చిత్ర పటానికి పూలు వేసి నివాళులు
అర్పించారు.పొట్టి శ్రీరాములు పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది : నారా లోకేష్
జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆయన చిత్ర పటానికి పూలు వేసి నివాళులు
అర్పించారు.పొట్టి శ్రీరాములు పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది : నారా లోకేష్
విజయవాడ : ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆత్మార్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు
వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. మహాత్మాగాంధీ అడుగుజాడల్లో
నడుస్తూ సత్యం, అహింసా ధర్మాలను ఆచరించిన మహనీయుడి పోరాటం చరిత్రలో
చిరస్థాయిగా నిలిచిపోయింది. హరిజనోద్ధరణకు కృషి చేసిన నిస్వార్థ స్వాతంత్య్ర
సమరయోధుడి త్యాగాలను స్మరించుకుందామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా
లోకేష్ కోరారు.