ఉక్రెయిన్ శరణార్థులకు అండగా ఉంటామని పోలాండ్ ప్రకటించిన నేపథ్యంలో రష్యా
గుర్రుగా ఉంది. పోలాండ్ను కూడా రష్యా టార్గెట్ చేసుకుంది. నేరుగా తలపడక
పోయినా అక్కడ అలజడి సృష్టించే విధంగా వ్యవహరిస్తోంది. నాటో సభ్య దేశమైన
పోలాండ్పై రష్యా మిసైల్ దాడులు జరిపింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఈ
ఘటనతో పోలాండ్ ఆర్మీ అప్రమత్తమైంది. అదే సమయంలో అమెరికా భద్రతా దళాలు సైతం
అప్రమత్తమయ్యాయి. రాత్రికి రాత్రే డిఫెన్స్ కౌన్సిల్ ఆత్యయిక సమావేశం
నిర్వహించింది. పోలాండ్ నుండి తన తాజా ఇంటెలిజెన్స్ గురించి రిపోర్టర్లను
అప్డేట్ చేయాలనే అభ్యర్థనలను బిడెన్ తిరస్కరించినట్లు వైట్ హౌస్ ప్రెస్ పూల్
నివేదించింది.