తిరుపతిజిల్లా-నాయుడుపేట-21-01-2024
సూళ్లూరుపేట నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర లో పాల్గొనడానికి నాయుడుపేటలోని కిన్నెర హోటల్ కు విచ్చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారికి వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి క్యాలెండర్ ను అందించిన.. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు….