ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఇంటిలో ఆనందాలను నింపాలని, మంచి ఆరోగ్యం
అందించాలని అయన ఆకాంక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన ఉజ్వల భవిష్యత్ కోసం
ప్రభుత్వం తన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తుందని తెలిపారు.