ఏపి ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు
విజయవాడ : పత్రికా మీడియా రంగాలలో స్వేఛ్చతో పాటు ప్రజలను చైతన్య పరిచేలా
జవాబుదారితనం ఉండాలని ఏపి ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు
అన్నారు. ఆ దిశగా మీడియా రంగంలో పాత్రికేయులు కృషి చేయాలని ఆకాంక్షిస్తూ
జర్నలిస్టులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు
బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం సక్రమంగా
ఉందా లేదా అని తెలుసుకోవాలంటే పత్రికలు, మీడియా రంగాన్ని పరిశీలిస్తే చాలన్నది
చాల మంది భావన అని పేర్కొన్నారు.