కె.పెంటపాడులో భూ రక్ష కార్డులు పంపిణీ చేసిన ఉప ముఖ్యమంత్రి కొట్టు
సత్యనారాయణతాడేపల్లిగూడెం : ప్రజల ఆస్తులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తూ జగనన్న కాశ్వత భూ
హక్కు- భూర క్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
(దేవాదాయ, ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ అన్నారు. దీనికోసం
రాష్ట్రవ్యాప్తంగా భూ ములు రీ సర్వేను ప్రభుత్వం చేపట్టిందన్నారు. పెంటపాడు
మండలం కె.పెం టపాడు గ్రామంలో బుధవారం భూ రక్ష కార్డులను మంత్రి కొట్టు
సత్యనారాయణ చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జరిగిన సభలో ఆయన మా
ట్లాడుతూ దేశాన్ని బ్రిటిష్ వారు పాలించిన 1900 సంవత్సరం కాలంలో భూము లు
వివరాలు వారి వద్ద ఉండే సాంకేతికను బట్టి అందుబాటులో ఉండేవన్నారు. 1930 లో మా
లెక్కలు బయటకు వచి నప్పటికీ అనేక సమస్యలు వేటికీ కొనసాగుతున్నాయన్నారు. భూ
సమస్యలతో అనేకమంది న్యాయపరమై న ఇబ్బందులను ఎదుర్కొంటూ మానసిక క్షోభను
అనుభవిస్తున్నారన్నారు. దీని ని గుర్తించిన వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రి
వై.యస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రు వ్యాప్తంగా భూములు సమగ్ర సర్వే
కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. దీనికోసం కొన్ని వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం
వెచ్చిస్తోందన్నారు. ప్రభుత్వమే రెవెన్యూ, వ ర్వే సిబ్బందితో సమగ్రంగా భూములు
రీ సర్వే చేసి భూ రక్ష కార్డులను హక్కుల కారులకు అందజేస్తుందన్నారు. దీనివలన
ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ వివాదాలు పరిష్కారం కావడంతో పాటు
న్యాయపరమైన ఇబ్బందులను ఆధిగమించగలుగుతామన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ
పథకాలను ప్రజలకు దించడం జరుగుతోందన్నారు. చంద్రబాబు మాటలు పులి మేక తోలు
కప్పుకు న్న చందాన ఉన్నాయని విమర్శించారు. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తీరు
మీది తెనాలే మాది తెవాలే అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశానికి
మద్ద తివ్వండి, నిలదీస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ చంద్రబాబును గాని,
తెలుగుదే శం ప్రభుత్వాన్ని గాని ఏనాడైనా నిలదినారా అని కొట్టు ప్రశ్నించారు.
గడవ గడ పకు వెళుతుంటే ప్రజలు ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి జగన్
సంక్షేమ పథకాలు ద్వారా పొందిన లబ్ధి గురించి చెబుతుంటే ఎంతో ఆనందంగా
అనిపిస్తుందన్నారు. ప్రతీ కుటుంబం లక్షలాది రూపాయలు లబ్ది చేకూరిందనా రు. పథకం
అందని కుటుంబం ఒక్కటి కూడా కనిపించడంలేదన్నారు. ఈ కె. పెంటపాడు గ్రామంలోను అదే
పరిస్థితి ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రావలసిన ఇనపుట్ సబ్సిడీ,
బీమా పరిహారం కూడా వైకావా ప్రభుత్వ శ్రీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్
రైతులకు అందించడం జరిగిం దన్నా రు. జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా
ఉన్నారు. చంద్ర ఆయన వేరప్పలుడు మాత్రమే సంతోషంగా తెరసి మంచి కోటు
సర్వనాసంక్షేమ పథకాలు వారాల గురించి చెబుతుంటే ఎంతో ఆనందంగా
అనిపిస్తుందన్నారు. ప్రతీ కుటుంబం లక్షలాది రూపాయలు అవి కూడ కు విదశ అందరి
కుటుంబం ఒక్కటి కూడా కనిపించడం లేదన్నారు. 67. ఉందన్నారు. తెలుగుదేశం
ప్రభుత్వం రావు బీమా పరిహరం కూడా వైకాణా ప్రభుత్వం అధికారంలోకి విద్యాల మధ్య
రైతులకు అందించడం జరిగిందన్నారు. చంద్రబాబు హయాంలో రావలసిన ఇన్పుట్ సబ్సిడీ,
బీమా పరిహారం కూడా వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్
రైతులకు అందించడం జరిగిం దన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా
ఉన్నారు. చంద్ర బాబు, ఆయన దత్తపుత్రుడు మాత్రమే సంతోషంగా లేరని మంత్రి కొట్టు
సత్యవా రాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.వి. మురళి, మ
ండల వైకాపా అధ్యక్షుడు, దర్శషకు సొసైటీ ఛైర్మన్ గుండుబోగుల కాంబయ్య జిల్లా
రైతు సలహా మండలి ఛైర్మన్ కెణాల శ్రీనివాసరావు, ఇంకా పలువురు గ్రా మన సొసైటీ
ఛైర్మన్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అధికారుల పాల్గొన్నారు.