చిత్తూరు : రాష్ట్ర అటవీ, విద్యుత్,శాస్త్ర,సాంకే తిక, పర్యావరణ భూగర్భ గనుల
శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆదివారం మధ్యాహ్నం
బంగారుపాళ్యం మండలంలో నూతనంగా నెహ్రు నగర్ లో నిర్మించిన బంగారు పాల్యం
సచివాలయం-1 (ఒక్కొక్కటి రూ. 40 లక్షలతో నిర్మించిన భవనాలు), ఇందిరమ్మ కాలనీ
లో సచివాలయం-2, రూ.21.75 లక్షలతో నిర్మించిన రైతు భరో సా కేంద్రంనకు మంత్రి,
చిత్తూరు పార్ల మెంటు సభ్యులు ఎన్.రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప
శ్రీనివాసులు లతో కలిసి ప్రారంభత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ
సంక్షేమ ఫలాలు అందించేందుకు సచివాలయ వ్యవస్థను,వాలంటరీ వ్యవస్థను తీసుకు రావడం
జరిగిందని, సంక్షేమ పథకాలు అర్హులకు పారదర్శ కంగా అందించేందు కు ప్రభుత్వo
అన్ని చర్యలు చేపడు తోం దన్నారు. సచివాలయాలు, ఆర్ బి కె లు,డా.వై ఎస్ ఆర్
హెల్త్ క్లినిక్ ల నిర్మా ణం ద్వారా ప్రతి గ్రామం ముఖ చిత్రం మారుతోందని
తెలిపారు.
అనంతరం బంగారు పాళ్యం జడ్పీ హైస్కూల్ ఆవరణంలో ఈ నెల 19 నుండి జరుగుతున్న
చెన్నై బులిటీజ్ నిర్వహిస్తున్న సౌత్ ఇండియా వాలీబాల్ టోర్న మెంట్-2023
(పురుషులు, మహిళలు) కార్యక్రమంను మంత్రి తిలకించి అర్జెంటైనా నుండి ఈ పోటీల
నిర్వహణకు వచ్చిన కోచ్ లు రూబిన్, జువాన్ లను మంత్రి అభినందించారు. ఈ పోటీలలో
120 క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు
త్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తోందని, బంగారు పాళ్యం జడ్పీ హైస్కూల్
పాఠశాల ఆవరణమును అభివృద్ధి చేసి వాలీబాల్ స్టేడియం ఏర్పాటుకు అవసరమైన నిధులను
మంజూరు చేయాలని మాజీ జడ్పీ చైర్మన్ కుమార్ రాజా మంత్రిని కోరగా స్పోర్ట్స్
అథారి టీ వారి ద్వారా మంజూరు చేయిస్తామని ఓపెన్ గ్యాలరీ నిర్మా ణం కు కృషి
చేస్తా మని, వచ్చే ఏడాది టోర్నమెంట్ నాటికి ఇక్కడ ఓపెన్ గ్యాల రీ నిర్మాణం
పూర్తి చేసేలా చర్యలు చేప డుతామని తెలిపారు. సెమీ ఫైనల్స్ కు వెళ్లే
క్రీడాకారుల తో మంత్రి పరిచయం అనంతరం క్రీడల్లో రాణించాలని వారిలో
ఉత్సాహాన్ని నింపారు.