ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, పసిబిడ్డల నుంచి పండు ముదుసలి వరకు
ఉపయోగపడే ఎన్నో పథకాలు తీసుకొచ్చారని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
అన్నారు. అడక్కముందే ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని తీరుస్తున్న జగనన్నకు
జనం జేజేలు పలుకుతున్నారు. ఎన్నో పథకాలు రూపొందిస్తున్న మీకు ప్రజలంతా రుణపడి
ఉంటారు. ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అని మీరు మరో కార్యక్రమాన్ని
రూపొందించారు. ప్రజల సమస్యలు నేరుగా మీకు చెప్పుకునేలా జగనన్నకు చెబుదాం
రూపొందించారు. అయినా పరిష్కారం కాని సమస్యలకు జవాబుదారీతనంతో మరో కొత్త
కార్యక్రమాన్ని రూపొందించారు. ఇవన్నీ దేశానికి ఆదర్శంగా నిలిచాయి, ఇందులో నేను
భాగస్వామ్యం అయినందుకు జన్మజన్మలా రుణపడి ఉంటానన్నారు.