గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తదుపరి చిత్రాల గురించి సినీప్రియులు ఎంతో ఆసక్తిగా
ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ చిత్రంలో
నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా పూర్తీకాగానే ఆయన తన తర్వాత
చిత్రం ఉప్పేన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయబోతున్నారు.
క్రీడా నేపధ్యంలో సాగే రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని
తెరకెకించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం జనవరిలో ఈ సినిమా రెగ్యులర్
షూటింగ్ మొదలుకానుందని తెలిసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరికొత్త అవతారంలో
కనిపించనున్నాడని, శారీరక ధారుడ్యం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోబోతున్నాడని
సినీ వర్గాలలో వినికిడి. ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.రెహమాన్.