వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్…. వెంకటగిరి పట్టణంలోని విలువైన ప్రభుత్వ భూములను కబ్జాదారులు ఆక్రమించి దొంగ పట్టాలు సృష్టించి వాటిని అమ్మివేసికోట్లరూపాయలకుసంపాదించుకుంటున్నారని ఇలా చేయడం వల్ల భావితరగలకు ఎటువంటి ప్రభుత్వ భూమి భావితరాల అవసరాలకు ఉపయోగించే వీలు లేకుండా పోతుందని బిజెపి నాయకులు టీటీమణి జనసేన నాయకులు తోట కృష్ణయ్య డిమాండ్ చేశారు సర్వే నంబర్ 227 లో 10 నెంబర్లో 48 సెంట్లు భూమి ధర్మాపురానికి చెందిన పోలయ్య పేరుతో అసైన్మెంట్ పట్టా నేటికీ ఉన్నదని అలాంటిది అసైన్మెంట్ భూమి సెటిల్మెంట్ గా ఎలా మారిందో తెలపాలని డిమాండ్ చేశారు గతంలో ఈయన జడ్పీ గర్ల్స్ హై స్కూల్ లో పనిచేసేవారని వివేకాకుండా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రజల అవసరాలకు ఉపయోగించుకోవలసిన ప్రభుత్వ భూములను డాక్యుమెంట్లు ఫేక్ పట్టాలతో కజ్జా దారులు సొంతం చేసుకుంటున్నారని దీనికి అధికారులు కూడా తమ వంతు సాయం అందిస్తున్నారని ఈ విషయంపైనే వెంకటగిరి నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త నే దుర మల్లి రామ్ కుమార్ రెడ్డి త్వరగా తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడి ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకునే షాపింగ్ కాంప్లెక్స్ లు మున్సిపాలిటీ ఆదాయం వచ్చే విధంగా చర్యలు చేపడితే పట్టణ అభివృద్ధికి తోడ్పడుతుందని కోరారు ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై వచ్చి ప్రభుత్వ భూములను కాపాడి ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా సహాయం చేయాలని కోరారు లేకపోతే ఈ విషయంపై ఉద్యమం చేస్తామని తెలిపారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కురుగొండ్ల రామకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇదేవిధంగా ఆక్రమణలు చేశారని ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నారని ఈ విషయంలో గూడూరు ఆర్డీవో ఈ అసైన్మెంట్ స్థలం సెటిల్మ