వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి పార్టీ కార్యాలయం నందు విలేకర్ల సమావేశంలోమాజీ శాసనసభ్యులు & నియోజకవర్గ ఇంఛార్జీవర్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ.రాజధాని ఫైల్స్ సినిమా విషయంలో ప్రభుత్వ కుట్రలు కోర్టు తీర్పుతో బద్దలయ్యాయి.
రాజధాని విషయంలో జగన్ చేసిన విష ప్రచారం, అమరావతి విధ్వంసంపై సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఒక పాలకుడి కుట్రలతో ప్రజా రాజధాని ఎలా విధ్వంసం అయ్యిందో చూపించారు.
• ప్రభుత్వం టెర్రిరిజంతో చేసిన విధ్వంసం ఈ సినిమా ద్వారా అందరికీ చేరుతుందని జగన్ భయపడ్డాడు.
• వేల కోట్ల ప్రభుత్వ సంపదను ఒక సైకో ఎలా నాశనం చేశాడు, రైతులు, మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించాడు అనే నిజాలు అన్నీ ఈ సినిమా ద్వారా ప్రజల్లోకి వెళతాయి అని ప్రభుత్వం భయపడింది. జగన్ కు వణుకు మొదలైంది.
• జగన్ రాజధాని ఫైల్స్ సినిమాపై తప్పుడు ఆరోపణలతో సొంత పార్టీ నేతల ద్వారా కేసులు వేశాడు.• అడుగడుగునా సినిమాను అడ్డుకునేందుకు అన్ని రకాల కుట్రలు చేశాడు. సినిమాలో పెద్ద నటులు నటించకుండా అడ్డుకున్నాడు. ఒక వేళ నటిస్తే ఇబ్బందులు అని వారినీ భయపెట్టాడు. అనేక ఇబ్బందులు పెట్టాడు.• అయితే జగన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే…ఎప్పటికైనా నిజం గెలుస్తుంది. ఇప్పుడు అదే జరిగింది.
• సినిమా ప్రదర్శనకు కోర్టు అనుమతించింది. ఇది మంచి పరిణామం. ప్రతిపక్షాలపై మీడియా, సోషల్ మీడియా తోపాటు సినిమా లను వాడుకుంటున్న వ్యక్తి జగన్. తనను తాను హీరోగా ప్రోజెక్ట్ చేసుకుంటూ…ఇతర పక్షాలను విలన్లుగా చూపిస్తూ సినిమాలు తీశాడు. తప్పుడు ప్రచారంతో జగన్ సినిమాలు తీయవచ్చు కానీ….ఐదు కోట్ల అంధ్రులను వంచించిన ప్రభుత్వ దమన కాండపై సినిమాలు తీయకూడదా?• రాజధాని ఫైల్స్ ఏమీ కల్పిత కథ కాదు…..మన రాష్ట్రంలో ప్రతి ఒక్కర