కాలం మీ గడియారానికి
అందని ఇంద్రజాలం అంటు
న్నారు పవన్ కల్యాణ్.
కాలం మహిమల గురించి ఆయన ఇంకా ఏమేం చెప్పారో తెలియాలంటే ‘బ్రో’ చిత్రం
చూడాల్సిందే. తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన చిత్రం ఇది.
కథానాయికలు కేతికశర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్రలు పోషించారు. పి.
సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు
అందింస్తున్నారు. టి. జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై
28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ ని
విడుదల చేశారు. చీకటిలో చిక్కుకుని సాయం కోరుతున్న సాయిధరమ్ తేజ్ గళంతో టీజర్
మొదలవుతుంది. చిన్న పిల్లాడిని అంటూ సాయిధరమ్ తేజ్, ఆహా అంటూ పవన్ కల్యాణ్
చేసిన సందడి టీజర్ కు ఆకర్షణగా నిలిచింది. తమిళంలో సముద్రఖని తెరకెక్కించిన
‘వినోదాయ సిద్ధం’ కి రీమేక్ , ఫాంటసీ, ఆధ్యాత్మిక అంశాల మేళవింపుగా
రూపొందుతోంది. రోహిణి, సముద్రఖని, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి,
వెన్నెల కిశోర్, సుబ్బరాజు, పృధ్వీరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:
తమన్,